సంక్షేమ సంఘాలు కలిసికట్టుగా ఉండాలి

81చూసినవారు
సంక్షేమ సంఘాలు కలిసికట్టుగా ఉండాలి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జీడిమెట్ల డివిజన్ వెంకన్న హిల్స్ కాలనీ ఫేస్ -2 కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ ని ఆదివారం కలిసి వారి కాలనీలో ఉన్న సమస్యలను తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యులు కలిసికట్టుగా పనిచేసే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారదులుగా ఉండి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్