హైదరాబాద్ లో బీర్ల కొరత.. ఆందోళనలో మందుబాబులు

74చూసినవారు
హైదరాబాద్ లో బీర్ల కొరత.. ఆందోళనలో మందుబాబులు
అసలే హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు ఆ కిక్ దొరకడం లేదట. నగర వ్యాప్తంగా ఎక్కడ బీర్లు దొరకని పరిస్థితి నెలకొందని మందుబాబులు బేజారు అవుతు సోమవారం ఆందోళన వ్యక్త పరిచారు.

సంబంధిత పోస్ట్