బల్కంపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు

68చూసినవారు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడం, దేవి నవరాత్రులు కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినట్లు తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్