బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు

84చూసినవారు
సనత్ నగర్ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో నిల్చుని అమ్మవారి దర్శనం చేసుకుని పలువురు భక్తులు బోనం సమర్పించారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. జై బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అంటూ నినాదాలు చేశారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్