సనత్ నగర్ లో దానం నాగేందర్ ప్రచారం

57చూసినవారు
సనత్ నగర్ డివిజన్ పరిధిలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ మంగళవారం ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సనత్ నగర్ ఇంచార్జీ కోట నీలిమతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే 6 గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్