షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీమంత్రి తలసాని

63చూసినవారు
షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీమంత్రి తలసాని
సనత్ నగర్ డివిజన్ కు చెందిన ఆరుగురికి లబ్ధిదారులకు షాదీముబారక్ పథకం మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసం వద్ద శుక్రవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకొని రావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్