విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి...

68చూసినవారు
రాజకీయాలకు అతీతంగా ఆలయ విద్వంసంపై ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరం. బస్తీ వాసులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్