రక్తదాన శిబిరంలో ఎంపీ ఈటల

82చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యూత్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో రాకేశ్, బానుక మల్లికార్జున్, కుమార్, వెంకటచారి, విఠల్ యాదవ్, హనుమంత్ యాదవ్, శంకర్, ప్రేమ్ ముదిరాజ్, సునీత, దమయంతి, అనిత, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్