కంటోన్మెంట్ లో నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా తమకు అవకాశం ఇవ్వాలని బుధవారం బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ కోరారు. కంటోన్మెంట్ లో మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు