రాంనగర్ లో వ్యక్తి అదృశ్యం

81చూసినవారు
రాంనగర్ లో వ్యక్తి అదృశ్యం
వారాసిగూడ పీఎస్ పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఎస్సీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. రాంనగర్ లోని బాప్టిస్ట్ చర్చ్ సమీపంలో నివాసం ఉంటున్న అబ్దుల్ జోసెఫ్ (47) ఇంట్లో తరచూ గొడవపడేవాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న జోసెఫ్ జాబును వదిలేయడంతో అప్పులు పెరిగాయి. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన జోసెఫ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ జాడ కనిపించలేదు.

సంబంధిత పోస్ట్