సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఘనంగా బ్రెయిలీ డే

64చూసినవారు
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఘనంగా బ్రెయిలీ డే
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆప్తమాలజీ విభాగ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని అదివారం నిర్వహించారు. ఆప్తమాలజీ హెచ్ఐడీ ప్రొఫెసర్ రవిశేఖరరావు నేతృత్వంలో వైద్య విద్యార్థులు రూపొందించిన పోస్టర్ను గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి ఆవిష్కరించారు. అంధత్వపు అడ్డుగోడలను కూల్చేసిన బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్