అయ్యప్ప స్వామి మహ పడిపూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్

81చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మల్లేపల్లిలో తల్లా శ్రీధర్ గురుస్వామి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18వ అయ్యప్ప స్వామి మహ పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇలాంటి పూజలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతికలని డిప్యూటి మేయర్ అన్నారు. భక్తులంతా ఐక్యంగా ఉండి భగవంతుడి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్