లాలాపేట బీసీ హాస్టల్ ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

84చూసినవారు
బుధవారం మధ్యాహ్నం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ లాలాపేట్ నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరియు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఎమ్మెల్యే ఆడమ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్