తార్నాక: రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన డిప్యూటీ మేయర్

85చూసినవారు
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. మంగళవారం తార్నాక డివిజన్ పరిధిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సర్వేను అమే పరిశీలించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అందజేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రేషన్ కార్డులో పేరు లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్