ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత

70చూసినవారు
సికింద్రబాద్ కుమ్మరి గూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద గురువారం టెన్షన్ వాతావరణం నెలకొంది. గుడి ముందు టెంట్ వేసుకొని స్థానికులు, హిందూ సంఘాలు పూజలు చేస్తున్నారు. అనుమతి లేకుండా టెంట్ వేసుకున్నారని పోలీసులు వాటిని తొలగించారు. టెంట్ తీసుకెళ్తుండడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బలవంతంగా టెంట్ తీయడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్