ఇటీవల ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోషామహల్లో ఆయన మాట్లాడుతూ. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు ఉపేక్షించే లేదని పోలీసు శాఖ నేరగాళ్లను హెచ్చరిస్తుందన్నారు. కొంతమంది వ్యక్తుల ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సీఎం తెలంగాణ ప్రజలకు సూచించారు.