మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి

25111చూసినవారు
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనేక సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణలో పనిచేస్తోంది. ఇవాళ ఉన్నటువంటి సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ కనిపించలేదు. మహిళలు, యువకులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బిజెపి పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఓ సునామీ లాంటి అండర్ కరెంట్ క్షేత్రస్థాయిలో కనబడుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్