కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం

71చూసినవారు
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ మెట్టుగూడ డివిజన్లోని విజయపురి కాలనీలో కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్