మాధవీలత ఆస్తుల విలువ ఎంతంటే..!

52చూసినవారు
మాధవీలత ఆస్తుల విలువ ఎంతంటే..!
హైదరాబాద్‌ పార్లమెంట్ BJP అభ్యర్ధిగా కొంపెల్ల మాధవీలత నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అఫిడవిట్లలో పేర్కొన్న ప్రకారం.. కుటుంబ ఆస్తుల విలువ రూ.221.40కోట్లు. ఆమె పేరిట విరించి లిమిటెడ్‌, వివో బయోటెక్‌లలో రూ.8.92కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.165.47కోట్లు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లు. రూ.27.03కోట్ల అప్పులున్నాయి. ఆమెపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.

సంబంధిత పోస్ట్