దంచి కొడుతున్న వర్షం

63చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం కీసర, ఘట్కేసర్, ఉప్పల్ పలు ప్రాంతాలలో శుక్రవారం ఉరుములు మెరుపులతో ఈదర గాలులతో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతర్యాయం ఏర్పడింది. రోడ్ల పైన నీరు వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది.

సంబంధిత పోస్ట్