విశ్వవిద్యాలయంలో చదువుకోవడం విద్యార్థుల శాపమా...

1567చూసినవారు
విశ్వవిద్యాలయంలో చదువుకోవడం విద్యార్థుల శాపమా అని ఏబీవీపీ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ అన్నారు. యూనివర్సిటీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నర్ధకమౌతోంది. పదేళ్లుగా నిరీక్షణ, పోరాటాల అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు పరీక్షలకు సన్నద్ధమౌతుంటే యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల కడుపుపై కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్