ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారి పై మంచినీటి పైప్లైన్ పగలడంతో రోడ్డుపైకి వచ్చిన నీరు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వెంటనే స్పందించిన ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మి మాధవి పార చేత భూని స్వయంగా రంగంలోకి దిగింది. సిబ్బంది తో పాటు వాటర్ వెళ్లడానికి మ్యాన్ హోల్ లోకి నీరు వెళ్లేలా క్లియర్ చేశారు.