ఉప్పల్: ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన

83చూసినవారు
యూనివర్శిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డీఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ తో కూడిన పే స్కేల్ ను అమలు చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులైజ్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల స్టేట్ ప్రెసిడెంట్ ధర్మ తేజ, కాంట్రాక్ట్ అధ్యాపకుడు విజయేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్