గ్రూప్2 వాయిదా వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగ విద్యార్థుల పక్షాన వలిగొండ నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. ఓయూ కాంగ్రెస్ నాయకుడు వలిగొండ నరసింహ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిరుద్యోగులు ఎక్కడ నష్టపోవద్దని చెప్పి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రూప్ 2 వాయిదా వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.