నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న వెంకన్న కళాశాల

59చూసినవారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న వెంకన్న జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా తార్నాకలో కె. వెంకన్న జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఆదివారం కళాశాల వద్ద ధర్నా చేపట్టారు.

సంబంధిత పోస్ట్