కలుషితమైన మిషన్ భగీరథ నీరు..

71చూసినవారు
కలుషితమైన మిషన్ భగీరథ నీరు..
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో నల్లాల నుండి కలుషిత నీరు వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లాల ద్వారా కలుషిత నీరు వస్తుందంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. అసలే వ్యాధుల కాలం అందులో ఇలాంటి నీటి సరఫరా వల్ల ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్