చిన్నారులకు దుస్తులు, వృద్దులకు పండ్లు కూరగాయల పంపిణీ

71చూసినవారు
పీపుల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత ఆరేన్లుగా పేద చిన్నారులకు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సారిక తెలిపారు. నేడు సారిక యొక్క ప్రథమ పుత్రుడు జన్మదినం సందర్భంగా హయత్ నగర్లోని సాయిబాబా నగర్ పేదచిన్నారులకు దుస్తులు, వృద్ధులకు కూరగాయలను పనులను అందజేశారు. గత ఆరేళ్ల తమబృందంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తమకు తోచిన స్థాయిలో పేదవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెందులో దొరకదని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్