దొంగిలించబోయి పట్టుబడ్డ టూ వీలర్ దొంగలు

74చూసినవారు
హైదరాబాద్ హైదర్షా కోట్ లో ఒక మోటార్ సైకిల్ దొంగిలించి అదే బండి పై శంషాబాద్ టూ చేవెళ్ల రోడ్డు మల్కాపూర్ బస్సు స్టేజీ వద్ద పార్కింగ్ లో ఉన్న మరో మోటార్ సైకిల్ లాక్ తొలగి స్తుండగా పట్టుబడ్డ బైక్ దొంగలు

సంబంధిత పోస్ట్