యాకుత్ పురా: కెమెరా లెన్స్ దొంగలు అరెస్ట్

82చూసినవారు
శుభకార్యాలకు వెళ్లి కెమెరా లెన్స్ లను చోరీ చేస్తున్న వ్యక్తులను ఆదివారం గుడిమల్కపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, కార్వాన్ కు చెందిన ప్రవీణ్, భిక్షపతి ఇద్దరు నగరంలో పలుచోట్ల శుభకార్యాలకు హాజరై కెమెరా లెన్స్ లను మాయం చేసినట్లు గుర్తించామన్నారు. వీరిపై నగరంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్