నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: సీతక్క

59చూసినవారు
నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: సీతక్క
తెలంగాణలోని పల్లెలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత DPOలదే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం అందేలా చూడాలని.. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా.. ఒత్తిడి తట్టుకుని పని చేసిన DPOలకు మంత్రి అభినందనలు చెప్పారు. తప్పులను సరిదిద్దుకుని విధుల్లో వేగం పెంచాలన్నారు. తాను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా అంటూ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్