ఓకే ఏడాది 36 సినిమాలు చేశా : మోహన్ లాల్

81చూసినవారు
ఓకే ఏడాది 36 సినిమాలు చేశా : మోహన్ లాల్
మలయాళ నటుడు మోహన్ లాల్ గురించి పరిచయం అక్కర్లేదు. 40 ఏళ్లుగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఇటీవల ‘బరోజ్’ మూవీతో దర్శకుడిగా మారారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కేరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక్క ఏడాదిలోనే 36 సినిమాలు చేసినట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఉండటానికి కారణం తనకు మూవీలపై ఉన్న ప్రేమ, ఆసక్తే కారణమన్నారు. తనకు రెస్ట్ తీసుకోవడం నచ్చదని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్