AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడుతూ.. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదన్నారు. 'రాష్ట్రంలో వెనకబడి ఉన్న బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజల సమస్యలు పరిష్కరిచాడనికి కృషి చేస్తా' అని ఆయన పేర్కొన్నారు.