ఏనుగు బీభత్సం.. తృటిలో తప్పించుకున్నారు (VIDEO)

81చూసినవారు
అస్సాం హోజైలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు గందరగోళం సృష్టించింది. రోడ్డు దాడుతున్న అడవి ఏనుగులు ఒక్కసారిగా వాహనాలపైకి దూసుకొచ్చాయి. ఓ ఏనుగు ఇద్దరు సైక్లిస్ట్‌లు, టెంపో టార్గెట్‌గా దూసుకువచ్చింది. ఓ సైక్లిస్ట్ దగ్గరికి ఏనుగు దూసుకు రాగా సైకిల్ తొక్కుతున్న వ్యక్తి స్పీడుగా తొక్కుతూ తృటిలో తప్పించుకున్నాడు. అయితే చివరకు ఓ వ్యక్తి ఏనుగులను నియంత్రించడానికి పటాకులు పేల్చడంతో అది వెనక్కుతగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్