దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు

71చూసినవారు
దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు
దేశంలో వాట్సాప్ ఖాతాలపై మాతృసంస్థ మెటా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు కోటి వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. ఒకే నెలలో ఈ స్థాయిలో అకౌంట్లను తొలగించడం ఇదే మొదటిసారి. డేటా దుర్వినియోగం చేస్తున్న సామాన్యులు, వ్యాపారస్తులు, విద్యార్థులతో పాటు స్పామర్లు, మోసగాళ్లు, హ్యాకర్ల ఖాతాలను నిషేధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్