ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.