లెజెండరీ నటుడు జేమ్స్ ఎర్ల్ జోన్స్ కన్నుమూత

82చూసినవారు
లెజెండరీ నటుడు జేమ్స్ ఎర్ల్ జోన్స్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ ఎర్ల్ జోన్స్ (93) సోమవారం ఉదయం కన్నుమూశారు. అతను స్టార్ వార్స్ చిత్రాలలో విలన్ డార్త్ వాడెర్‌కు డబ్బింగ్ చేసినందుకు బాగా ప్రసిద్ది చెందారు. అప్పటిలో విడుదలైన 'లయన్ కింగ్' చిత్రాలలో కూడా జేమ్స్ ముబాసాకు డబ్బింగ్ చేశాడు. ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్, కోనన్ ది బార్బేరియన్, కమింగ్ టు అమెరికా.. మరెన్నో పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్