గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే సంజయ్

78చూసినవారు
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొందరు కావాలనే గంగారెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు. గంగారెడ్డి హత్య బాధాకరమైన విషయం అని అన్నారు. అసలు ఏ కారణంగా హత్య జరిగిందో పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్