నిద్రలేమి వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా..?

58చూసినవారు
నిద్రలేమి వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా..?
కంటినిండా కునుకు లేకపోతే అది మొత్తం శరీరంపై ప్రభావం చూపడమే కాకుండా, శరీరం పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపడం, మెదడు నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా చిరాకును తెప్పిస్తుంది. మరొక విషయం ఏంటంటే కోపం వల్ల మానసిక అనారోగ్యానికి గురవుతారు. రక్తపోటుపై ప్రభావం చూపడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్