కొమరవోలుకు ఈ జన్మలో రాను.. గ్రామస్తులపై బాలయ్య ఫైర్

69చూసినవారు
TG: కొమరవోలు గ్రామస్తులపై నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో బాలకృష్ణ ఇవాళ పర్యటించారు. బాలకృష్ణతో బసవతారకం స్వగ్రామం కొమరవోలు ప్రజలు ఫోటోలు దిగారు. ‘మా గ్రామాన్ని పట్టించుకోరా’ అని గ్రామస్తులు ప్రశ్నించగా.. బాలకృష్ణ మాట్లాడుతూ ‘పట్టించుకోను. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి’ అంటూ ఆగ్రహం చేశారు. ఆ గ్రామానికి ఈ జన్మలో రాను అని బాలయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్