బాధిత కుటుంబానికి అండగా ఉంటా: అల్లు అర్జున్

53చూసినవారు
బాధిత కుటుంబానికి అండగా ఉంటా: అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ తన నివాసంలో మరోసారి మీడియాతో మాట్లాడారు. 'నాపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. బాధిత కుటుంబానికి నేను అన్ని విధాలుగా మద్దతుగా ఉంటా. రేవతి కుటుంబానికి క్షమాపణ చెబుతున్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని అన్నారు.

సంబంధిత పోస్ట్