బన్నీతో సుకుమార్, విజయ్ దేవర కొండ భేటీ (వీడియో)

66చూసినవారు
జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌తో డైరెక్టర్ సుకుమార్, హీరో విజయ్ దేవరకొండ భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆనంద్ దేవరకొండ బన్నీని కలిశారు. మరోవైపు అల్లు అర్జున్ కాసేపట్లో మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్