TG: మీరు అలా అన్నారు.. ఇలా అన్నారు.. అంటూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని నటుడు అల్లు అర్జున్ అన్నారు.
'నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి.. అలాంటిది ఒక నేషనల్ మీడియా ముందు నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే రేవతి కుటుంబానికి అండగా ఉంటానని' అల్లు అర్జున్ పేర్కొన్నారు.