రూ.600 కోసం కన్న కూతురిని చంపేసిన తండ్రి

14296చూసినవారు
రూ.600 కోసం కన్న కూతురిని చంపేసిన తండ్రి
యూపీలోని షాజహాన్‌పూర్ లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ కసాయి తండ్రి తన కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కూతుర్ని రూ.600 ఇవ్వమని కోరగా.. దానికి కూతురు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య చేశాడు. హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్