ICC: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారత జాతీయ గీతం

65చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లో వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పొరపాటున కొన్ని సెకన్లపాటు భారత జాతీయ గీతం జనగణమనను నిర్వాహకులు ప్లే చేశారు. ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులు జనగణమనను ప్లే చేయడంతో అక్కడ అంతా గందరగోళం నెలకొన్నది. పొరపాటును వెంటనే గుర్తించి అప్రమత్తమైన గడాఫీ స్టేడియం ఆర్గనైజర్స్ ఆపేశారు. ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న పాక్.. మరింత ట్రోల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్