ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

75చూసినవారు
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం అవనున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్