ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్‌లో బుమ్రా, జ‌డేజా

81చూసినవారు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్‌లో బుమ్రా, జ‌డేజా
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రస్థానం కొనసాగుతోంది. క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో బుమ్రా ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక‌పోతే ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో జో రూట్ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. నాలుగో స్థానంలో టీమిండియా ఆట‌గాడు య‌శ‌స్వి జైశ్వాల్ ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్