రైల్వే ప్రయాణంలో ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరి : దక్షిణ మధ్య రైల్వే

54చూసినవారు
రైల్వే ప్రయాణంలో ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరి : దక్షిణ మధ్య రైల్వే
రైల్వేలో ప్రయాణించేందుకు టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్‌ టికెట్‌తోపాటు ప్రయాణికునికి సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టిటిఇ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్‌ లేనట్లుగానే పరిగణించి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్