అక్కడ బిడ్డ పుడితే ఏడుస్తారట

4908చూసినవారు
అక్కడ బిడ్డ పుడితే ఏడుస్తారట
రాజస్థాన్‌కు చెందిన జిప్సీ తెగ ఆచారాలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. సాధారణంగా మన ఇంట్లో బిడ్డ పుడితే పండగ చేసుకుంటాం. కానీ జిప్సీ ప్రజలు మాత్రం బిడ్డు పుట్టినప్పుడు ఏడుస్తారు. అంతేకాదు బిడ్డ పుట్టిన ఇంట్లో ఆ రోజు వంట కూడా చేయరట. మన దేశంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు వంట కూడా చేయరు. కానీ జిస్పీ తెగలో ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకుంటారు. శవాన్ని దహనం చేసే వరకు మాంసం తింటూ, మద్యం తాగుతూ, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారట.

సంబంధిత పోస్ట్