సింహం ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెడితే.. (Video)

551చూసినవారు
సింహాలతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా సింహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సింహాన్ని ఫొటో తీయాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి చేయి పెట్టాడు. వెంటనే ఎంతో ఆవేశంగా సింహం అతడి వద్దుకు వచ్చి.. అతడి చేయిపై కాలు పెట్టి, ‘హే.. బాబూ ఇలా చేతులు లోపలికి పెట్టడం ప్రమాదం.. బయటికి తీసుకో’ అన్నట్లుగా చేయిని బయటికి నెట్టేస్తుంది. వీడియో చూసిన వారంతా షాకవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్