బైక్‌పై సోఫా వేసుకుని నిద్రపోతున్నాడు (Viral Pic)

588చూసినవారు
బైక్‌పై సోఫా వేసుకుని నిద్రపోతున్నాడు (Viral Pic)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూస్తే.. బైక్ ఓ వ్యక్తి వెనుక సీటుపై పెద్ద సోఫాను ఏర్పాటు చేసుకుని, సంతోషంగా నిద్రపోతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తుంటే పడిపోతానేమో అనే భయం లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. వైరలవుతున్న ఈ ఫోటోను ఇన్‌స్టాలో zindgi.gulzar.h అనే ఖాతాతో షేర్ చేశారు. ‘జీవితంలో నేను కోరుకునే పీస్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్